GOUDS MATRIMONAL

గౌడ్స్ వివాహ సంస్థ గురించి
పూర్వం వివాహములు  పెద్దల ద్వారా, బందువుల ద్వారా జరుగుతూ ఉండేవి. కాలం మారింది, పరిస్తితులు మారినాయి. ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం, చదువుల  నిమిత్తం వేరు, వేరు  ప్రాంతాలలో నివసించడం మరియు మన పిల్లల ఉన్నత చదువులు, ఉన్నత  ఉద్యోగాలలో  అనేక మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ వారి వారి పిల్లల భవిష్త్యత్ దృష్టిలో పెట్టుకొని వలసలు వెల్లడం జరుగుతుంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ యుగంలో విప్లవాత్మక మార్పుల వల్ల ఎక్కడైనా నివచించే అవకాశం ఉన్నందున మన గౌడ యువతీ, యువకులు విదేశి విద్య, ఉద్యోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. 
మన గౌడ బిడ్డలు విజేతలుగా నిలిచి, చిన్న వయసులోనే వారి తల్లిదండ్రులకు మరియు గౌడ జాతికే మార్గదర్శకులవుతున్నారు, విద్య, ఉద్యోగం, భవిష్యత్ మీద వారికీ సరైన అవగాహన ఉంది. అదే మాదిరిగా వారి జీవిత భాగస్వాముల మీద కూడా అంతే అవగాహన ఉంద. అందుకే వారికి చక్కటి తోడును అందించాలనే లక్ష్యంతో గౌడ వివాహ సంస్థ స్థాపించాం. 
మా సంస్థ ప్రయోజనాలు 
మా సంస్థ తెలుగు రాష్త్రాల ప్రతి గ్రామంలోని గౌడ్ వివరాలు సేకరించడం జరుగుతుంది. కావున అత్యదికంగా  గౌడ్ వధువు /వరుడు ల సమాచారం అందించగలం. మీ అభిరుచులకు తగిన భాగస్వామి స్వల్ప వ్యవధిలో మీరు ఎంచుకోవచ్చు. వీరు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న వారి మూలాలు అంటే వారి స్వంత గ్రామం, వారి బంధువుల వివరాలు తెలిసివుంటుంది, మీ యొక్క సమాచారం వారికి, వారి యొక్క సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సంస్థ వలన రెండు జీవితాలు ఒకతావుతాయి, రెండు కుటుంబాలు ఒకటై స్నేహ సంబందాలు అభివృద్ధి చెందుతాయి 

If You are Interested in any of the Profiles please contact Us Via SMS / Email goudswed@gmail.com

Plot No : 81, Arul Colony,

Dr.A.S.Rao Nagar, ECIL, Hyderabad - 500062

Phone : 99080 28216, 8686 188 133

Email : goudswed@gmail.com 

Our Other Portals

Mamindla Bhaskar Goud

Founder & CEO

© 2007-2015 All Right Reserved GOUDSMATRIMONIALS